శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుతల సంచారం
తిరుమల నడక దారిలో తరచూ చిరుతల సంచారం భక్తులను కలవర పెడుతోంది. తాజాగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుతపులులు సంచరించాయన్న వార్తలతో నడక దారిలో వెళ్ళే భక్తుల బెంబేలు పడిపోతున్నారు. 1500 మెట్టు దగ్గర భక్తులకు చిరుతపులులు కనిపించాయి. దీంతో భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నడకదారిలో భక్తులను నిలిపివేశారు. అటవీశాఖ, పోలీసులు కలిసి ఆ ప్రాంతాల్లో చిరుత అడుగుజాడల కోసం వెదుకుతున్నారు.
BY sarvi2 July 2015 6:38 PM IST
sarvi Updated On: 3 July 2015 5:28 AM IST

Next Story