ప్రేమ, పెళ్లికి తీరిక లేదు!
తన ప్రేమ, పెళ్లిపై వస్తున్నవన్నీ ఉట్టి వదంతులేనని, నేను చెప్పేంత వరకు అవేమీ నమ్మవద్దని ‘జేజమ్మ అనుష్క’ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాహుబలి తరువాత ఎలాంటి విశ్రాంతి గానీ, పెళ్లి ప్రయత్నాలుచేయడం లేదని తెలిపారు. ఇప్పుడు ఇంజి ఇడుప్పళగి, సింగం-3 సినిమాలతో తానెంతో బిజీగా ఉన్నానని చెప్పారు. ఇప్పట్లో పెళ్లి, ప్రేమ ఆలోచనలు లేవని, అసలు అంత తీరిక కూడా లేదని కుండబద్దలు […]
BY admin29 Jun 2015 4:10 AM IST
X
admin Updated On: 29 Jun 2015 6:41 AM IST
తన ప్రేమ, పెళ్లిపై వస్తున్నవన్నీ ఉట్టి వదంతులేనని, నేను చెప్పేంత వరకు అవేమీ నమ్మవద్దని ‘జేజమ్మ అనుష్క’ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాహుబలి తరువాత ఎలాంటి విశ్రాంతి గానీ, పెళ్లి ప్రయత్నాలుచేయడం లేదని తెలిపారు. ఇప్పుడు ఇంజి ఇడుప్పళగి, సింగం-3 సినిమాలతో తానెంతో బిజీగా ఉన్నానని చెప్పారు. ఇప్పట్లో పెళ్లి, ప్రేమ ఆలోచనలు లేవని, అసలు అంత తీరిక కూడా లేదని కుండబద్దలు కొట్టారు. ప్రతి మహిళకు పెళ్లి ఎంతో ముఖ్యవిషయం, అలాంటి పెళ్లి ప్రస్తావన వస్తే తప్పకుండా చెబుతాను అని చెప్పింది ఈ అరుంధతి.
Next Story