బంగ్లా తీరానికి చేరిన ఆంధ్ర బోటు... జాలర్లు సురక్షితం
చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన కాకినాడ సూర్యారావుపేటకు చెందిన బోటు సురక్షితంగా బంగ్లాదేశ్‌లోని ఓ తీరానికి చేరింది. ఈ బోటులో తొండంగి మండలం హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని కుమిలిపోతున్న జాలర్ల కుటుంబాలకు ఉపశమనం లభించింది. బంగ్లాదేశ్ తీరంలో ఉన్న తమ వారిని తీసుకురావాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.
BY admin26 Jun 2015 6:42 PM IST

X
admin Updated On: 27 Jun 2015 8:38 AM IST

Next Story