టేపుల కోసం కోర్టుకు ఏసీబీ అభ్యర్థన
ఓటుకు నోటు కేసులో కీలకమైన సాక్ష్యాలైన ఆడియో, వీడియో టేపులు తమకు ఇవ్వాలని అభ్యర్థిస్తూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కోర్టుకు సమర్పించిన 4 హార్డ్ డిస్క్‌లు, 3 టేపులు తమకు ఇవ్వాలని ఏసీబీ కోర్టుకు తెలిపింది. కేసు తదుపరి విచారణకు ఇవి అవసరమని అందులో పేర్కొంది. కొంతమందిని ఇంకా విచారించాల్సి ఉన్నందున ఈ టేపులు అవసరమని తన మెమోలో వివరించింది.
BY sarvi25 Jun 2015 8:25 AM IST
X
sarvi Updated On: 25 Jun 2015 9:52 AM IST

Next Story