నిశితంగా టేపులు పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్
ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులు ఒరిజినల్లా కాదా అనే అంశంపై దృష్టి పెట్టినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు చెప్పారు. టేపుల పరిశీలనకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒరిజినల్ టేపుల ట్రాక్‌లను కాపీ చేస్తున్నామని, ఆడియోలోని ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఫోరెన్సిక్ ల్యాబ్ వర్గాలు చెప్పాయి. వాయిస్ ఎవరన్నది నిర్దారించే పనిలో ప్రస్తుతం తాము ఉన్నామని, వీడియో టేపుల పరిశీలనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. ఆరోపణలు […]
ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులు ఒరిజినల్లా కాదా అనే అంశంపై దృష్టి పెట్టినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు చెప్పారు. టేపుల పరిశీలనకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒరిజినల్ టేపుల ట్రాక్‌లను కాపీ చేస్తున్నామని, ఆడియోలోని ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఫోరెన్సిక్ ల్యాబ్ వర్గాలు చెప్పాయి. వాయిస్ ఎవరన్నది నిర్దారించే పనిలో ప్రస్తుతం తాము ఉన్నామని, వీడియో టేపుల పరిశీలనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసి వాయిస్ మరోసారి రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు.