చెన్నై వారికి నమిత కమ్మని వంటలు
సొంతం సినిమాతో తెలుగుతెరపై అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ, బొద్దుగుమ్మ నమిత. తెలుగులో అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేక తెరమరుగవుతున్న సమయంలో ఈ అమ్మడు తమిళంలో క్రేజ్ సంపాదించుకొని అగ్రహీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే గత రెండేళ్లుగా ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాకపోవడంతో ఇప్పుడు ఆమె హోటల్స్, రెస్టారెంట్ల బిజినెస్‌ను ప్రారంభించి బిజినెస్ ఉమెన్ గా మారాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ హోటల్స్ బిజినెస్ ముందుగా చెన్నైలో మొదలు పెట్టి ఆ తరువాత దేశవ్యాప్తంగా […]
BY admin18 Jun 2015 6:35 AM IST

X
admin Updated On: 18 Jun 2015 6:35 AM IST
సొంతం సినిమాతో తెలుగుతెరపై అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ, బొద్దుగుమ్మ నమిత. తెలుగులో అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేక తెరమరుగవుతున్న సమయంలో ఈ అమ్మడు తమిళంలో క్రేజ్ సంపాదించుకొని అగ్రహీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే గత రెండేళ్లుగా ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాకపోవడంతో ఇప్పుడు ఆమె హోటల్స్, రెస్టారెంట్ల బిజినెస్‌ను ప్రారంభించి బిజినెస్ ఉమెన్ గా మారాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ హోటల్స్ బిజినెస్ ముందుగా చెన్నైలో మొదలు పెట్టి ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆమె ఆశిస్తున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు మాత్రం వారసత్వంగా వస్తున్న జ్యూవెల్లరీ వ్యాపారాన్నిప్రారంభించమని సలహా ఇస్తున్న నమిత మాత్రం హోటల్ వ్యాపారం పైనే మొగ్గు చూపుతోంది
Next Story