పులులతో ఫైటింగ్ కు హృతిక్ రెడీ..!
హీరో అన్న తరువాత అప్పుడప్పుడు అభిమానుల్ని ఏదో ఒకటి చేసి థ్రిల్ కు గురి చేయాలి. తాజాగా హృతిక్ రోషన్ ఇదే పనిలో వున్నాడు. ఆ మధ్య క్రిష్ 3 లో విరోచిత పోరాటాలుచేసిన ఈ డాషింగ్ హీరో.. తాజాగా లగాన్ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారకర్ డైరెక్షన్ లో మెహంజదారో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పులులతో పోరాడే సన్నివేశాలు ఉన్నాయట.దీని కోసం ఎటువంటి డూప్ లేకుండా..స్వయంగా హీరో హృతిక్ రోషనే చేయడానికి […]
BY admin18 Jun 2015 5:51 AM IST

X
admin Updated On: 18 Jun 2015 6:10 AM IST
హీరో అన్న తరువాత అప్పుడప్పుడు అభిమానుల్ని ఏదో ఒకటి చేసి థ్రిల్ కు గురి చేయాలి. తాజాగా హృతిక్ రోషన్ ఇదే పనిలో వున్నాడు. ఆ మధ్య క్రిష్ 3 లో విరోచిత పోరాటాలుచేసిన ఈ డాషింగ్ హీరో.. తాజాగా లగాన్ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారకర్ డైరెక్షన్ లో మెహంజదారో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పులులతో పోరాడే సన్నివేశాలు ఉన్నాయట.దీని కోసం ఎటువంటి డూప్ లేకుండా..స్వయంగా హీరో హృతిక్ రోషనే చేయడానికి సిద్దం అయ్యారట టైగర్స్ తో ఫైటింగ్ కు అనుకూలంగా తన పిజిక్ ను సిద్దం చేసుకోవడానికి సత్యజిత్ చౌరసియ అనే పిజిలక్ పిటినెస్ ట్రైనర్ ను కూడా పెట్టుకున్నాడట.ఈ చిత్రంలో ముకుంద సినిమా ఫేమ్ పూజా హెగ్జే హీరోయిన్ గా చేస్తుంది. ఇదొక చారిత్రిక ప్రేమకథా సినిమాగా రానుంది. మొత్తం మీద హృతిక్ ఈసారి బారీ అడ్వెంచర్ చేయబోతున్నాడన్నమాట.
Next Story