హన్సిక టచ్ లోకి వచ్చిందిలా...!
అభిమానలకు టచ్ లోకి రావడానికి హన్సికకు పెద్ద రీజన్ అవసరం లేదు.తనే ఒక స్టేట్ మెంట్ ఇచ్చి టచ్ లోకి వచ్చేస్తుంది. పర్సనల్ విషయాలకు సంబంధించి అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పే ఈ బొద్దుగుమ్మ లేటెస్ట్ గా లేడిస్ గురించి చాల ఆసక్తి కరమైన విషయాలు చెప్పింది. ప్రతి వ్యక్తి జీవితంలోను అమ్మ రోల్ ఎక్కువుగా వుంటుందని తెలిపింది. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి కూడా అమ్మ కారణమని తెలిపింది. తను ఈ స్థాయిలో వుండటానికి ప్రేరణ […]
BY admin18 Jun 2015 6:02 AM IST
X
admin Updated On: 18 Jun 2015 6:02 AM IST
అభిమానలకు టచ్ లోకి రావడానికి హన్సికకు పెద్ద రీజన్ అవసరం లేదు.తనే ఒక స్టేట్ మెంట్ ఇచ్చి టచ్ లోకి వచ్చేస్తుంది. పర్సనల్ విషయాలకు సంబంధించి అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పే ఈ బొద్దుగుమ్మ లేటెస్ట్ గా లేడిస్ గురించి చాల ఆసక్తి కరమైన విషయాలు చెప్పింది. ప్రతి వ్యక్తి జీవితంలోను అమ్మ రోల్ ఎక్కువుగా వుంటుందని తెలిపింది. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి కూడా అమ్మ కారణమని తెలిపింది. తను ఈ స్థాయిలో వుండటానికి ప్రేరణ వాళ్ల అమ్మేనట. ఇక మాటలో మాట గా.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పెద్దగా ప్రాధాన్యత లేదంటారు కానీ.. తన వరకు అటువంటి పరిస్థితి లేదట. తను నటించే ప్రతి సినిమాలోను తనకు ఎంతో ఇంపార్టెన్స్ వుండే రోల్ ఇస్తున్నారని తెలిపింది.ఎంత తెలివైన అమ్మాయి కదా..! ఇండిస్ట్రిని బాగా కవర్ చేసింది కదా.!
Next Story