ఆ విషయంలో కాజల్ బాగా టెంప్ట్ అవుతుందా..!
జిహ్వా చాపాల్యం ఎవరికైన ఒక్కటే. దీన్ని కంట్రోల్ చేసుకోవడం అంతా తేలికైన విషయం కాదు. సెలిబ్రేటి అయినా..సామాన్యులైన ఎవరికైన ఈ చాపాల్యం ఉంటుంది.అయితే హీరోయిన్స్ విషయంలో జిహ్వ చాపాల్యం ఉన్నప్పటికి పర్సనాలిటి విషయంలో తప్పని సరిగా వాళ్లు జాగ్రత్తులు తీసుకోవాల్సి వుంటుంది. నచ్చనవన్నీ తినేస్తే.. బొద్దుగుమ్మలవుతానమే భయం వెంటాడుతుంది. ఒక్కసారి బొద్దుగుమ్మ అయితే అంతే సంగతులు . అందుకే సాధ్యమైనంత వరకు ఫుడ్ విషయంలో ముద్దుగుమ్మలు చాల జాగ్రత్తులు తీసుకుంటారు. ఐస్ క్రీమ్, వంటి చిన్న […]
BY admin15 Jun 2015 5:16 AM IST
X
admin Updated On: 15 Jun 2015 5:16 AM IST
జిహ్వా చాపాల్యం ఎవరికైన ఒక్కటే. దీన్ని కంట్రోల్ చేసుకోవడం అంతా తేలికైన విషయం కాదు. సెలిబ్రేటి అయినా..సామాన్యులైన ఎవరికైన ఈ చాపాల్యం ఉంటుంది.అయితే హీరోయిన్స్ విషయంలో జిహ్వ చాపాల్యం ఉన్నప్పటికి పర్సనాలిటి విషయంలో తప్పని సరిగా వాళ్లు జాగ్రత్తులు తీసుకోవాల్సి వుంటుంది. నచ్చనవన్నీ తినేస్తే.. బొద్దుగుమ్మలవుతానమే భయం వెంటాడుతుంది. ఒక్కసారి బొద్దుగుమ్మ అయితే అంతే సంగతులు . అందుకే సాధ్యమైనంత వరకు ఫుడ్ విషయంలో ముద్దుగుమ్మలు చాల జాగ్రత్తులు తీసుకుంటారు.
ఐస్ క్రీమ్, వంటి చిన్న చిన్న వాటి ని కూడ ఆస్వాదించలేరు. అయితే హీరోయిన్ కాజల్ మాత్రం ఈ విషయం తనను తాను కంట్రోల్ చేసుకోలేదట. ఐస్ క్రిమ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదట. ఒకేసారి నాలుగు అయిదు రకాల ఐస్ క్రిమ్స్ కొనుకుని తిన్న రోజులున్నాయట. చిన్నప్పటి నుంచి కాజల్ ఈ విషయంలో ఇంతేనట. మిగిలిన ఫుడ్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటుందిట. కానీ ఒక్క ఐస్ క్రీమ్ విషయంలో మాత్రం బాగా టెంప్ట్ అవుతానని చెప్పుకొచ్చింది.ఇక సినిమాల పరంగా గ్లామర్ రోల్స్ కే పెద్ద పీట అని ఈ మధ్య ఫిల్మ్ మేకర్స్ కు ఒక క్లారీటి ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story