తుళ్లూరులో స్కిల్ డెవలప్‌మెంట్ ల్యాబ్
రాజధాని 29 గ్రామాల్లో బేసిక్ ట్రైనింగ్ కోసం 30 కంఫ్యూటర్లతో గుంటూరు జిల్లా తుళ్లూరులో ల్యాబ్ ఏ ర్పాటు చేయటానికి ఏపీ స్కిల్ డెవలెప్‌మెంటు కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. అందుకు స్థలాన్వేషణ చేస్తోంది. బేసిక్ ట్రైనింగ్ నాలుగు రోజులు ఇక్కడ ఇచ్చి తరువాత హైద్రాబాద్‌లో మూడు నెలలు శిక్షణ ఇవ్వటానికి చర్యలు తీసుకుంటున్నారు. ముందు ఐటీ రంగంలో, తరువాత నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. రాజధానిలో గ్రామానికి ఇద్దరు చొప్పున ఐటీ రంగంలో గతంలోనే ఉ ద్యోగాలు […]
BY sarvi11 Jun 2015 6:38 PM IST
sarvi Updated On: 12 Jun 2015 5:25 AM IST
రాజధాని 29 గ్రామాల్లో బేసిక్ ట్రైనింగ్ కోసం 30 కంఫ్యూటర్లతో గుంటూరు జిల్లా తుళ్లూరులో ల్యాబ్ ఏ ర్పాటు చేయటానికి ఏపీ స్కిల్ డెవలెప్‌మెంటు కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. అందుకు స్థలాన్వేషణ చేస్తోంది. బేసిక్ ట్రైనింగ్ నాలుగు రోజులు ఇక్కడ ఇచ్చి తరువాత హైద్రాబాద్‌లో మూడు నెలలు శిక్షణ ఇవ్వటానికి చర్యలు తీసుకుంటున్నారు. ముందు ఐటీ రంగంలో, తరువాత నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. రాజధానిలో గ్రామానికి ఇద్దరు చొప్పున ఐటీ రంగంలో గతంలోనే ఉ ద్యోగాలు చేసిన 30 మం దిని ఎంపిక చేసినట్లు కార్పొరేషన్ సంస్థ కన్సల్టెంటు టి.లక్ష్మి తెలిపారు. ఐటీ, నిర్మాణరంగాలతోపాటు టూరిజం, బ్యాకింగ్ తదితర 18 సెక్టార్లలో శిక్షణ ఇవ్వటానికి కార్పొరేషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
Next Story