హైదరాబాద్‌లో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధం!
హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చెత్త సమస్య, నాలాల ఆక్రమణ, మంచినీటి సరఫరాపై సుధీర్ఘ చర్చ జరిగింది. దీంతోపాటు వాల్ పోస్టర్ల సమస్య, వాల్ రైటింగ్స్ పై కూడా చర్చించి వాటిపై నిషేధాన్ని తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా […]
BY Pragnadhar Reddy8 Jun 2015 6:36 PM IST
X
Pragnadhar Reddy Updated On: 9 Jun 2015 2:04 AM IST
హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చెత్త సమస్య, నాలాల ఆక్రమణ, మంచినీటి సరఫరాపై సుధీర్ఘ చర్చ జరిగింది. దీంతోపాటు వాల్ పోస్టర్ల సమస్య, వాల్ రైటింగ్స్ పై కూడా చర్చించి వాటిపై నిషేధాన్ని తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
Next Story