ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు: తుమ్మల
చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేవలం ఫిర్యాదుదారు కాల్‌డేటాను మాత్రమే తీసుకున్నామని, కాల్‌డేటాకు, ట్యాపింగ్‌కు తేడా తెలుసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌పై టీడీపీ ఆరోపణలు మానుకోవాలని తుమ్మల హితవు పలికారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచలేని నిస్పృహలో చంద్రబాబు ఉన్నారని, ఒక ఎమ్మెల్సీ పదవి కోసం ఏపీ ప్రజల గౌరవం, మర్యాద, విశ్వాసాన్ని తాకట్టు పెట్టారిన తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
BY sarvi7 Jun 2015 6:36 PM IST

X
sarvi Updated On: 8 Jun 2015 12:07 PM IST

Next Story