Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 106

ఒక సర్దార్జీ తను ప్రపంచంలోని ఎన్నో నగరాల్ని చూశానని గర్వంగా చెబుతున్నాడు “లండన్‌, పారిస్‌, న్యూయార్క్‌, రోమ్‌, కరాచీ…” అది వింటున్న ఒకతను “మీకు జాగ్రఫీ నాలెడ్జ్‌ బాగా ఉందే” అన్నాడు. దానికి సర్దార్జీ గంభీరంగా ఫోజు పెట్టి “అవును. నేను జాగ్రఫీలో కూడా నాలుగు రోజులు గడిపాను” అన్నాడు. ————————————— “ఎవడి పని వాడు చేసుకుంటే దేశం బాగుపడుతుంది” కిషోర్‌ “కానీ నా విషయంలో అది కుదరదోయ్‌” సుశీల్‌ “ఎందుకలా అంటున్నావు?” ఎందుకంటే నేను ఘోస్టు […]

ఒక సర్దార్జీ తను ప్రపంచంలోని ఎన్నో నగరాల్ని చూశానని గర్వంగా చెబుతున్నాడు “లండన్‌, పారిస్‌, న్యూయార్క్‌, రోమ్‌, కరాచీ…”
అది వింటున్న ఒకతను “మీకు జాగ్రఫీ నాలెడ్జ్‌ బాగా ఉందే” అన్నాడు.
దానికి సర్దార్జీ గంభీరంగా ఫోజు పెట్టి “అవును. నేను జాగ్రఫీలో కూడా నాలుగు రోజులు గడిపాను” అన్నాడు.
—————————————
“ఎవడి పని వాడు చేసుకుంటే దేశం బాగుపడుతుంది” కిషోర్‌
“కానీ నా విషయంలో అది కుదరదోయ్‌” సుశీల్‌
“ఎందుకలా అంటున్నావు?”
ఎందుకంటే నేను ఘోస్టు రైటర్ని కాబట్టి”
—————————————
ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్ళి రత్నాకర్‌ టేబుల్‌ముందు కూర్చుని టేబుల్‌ పై వున్న నాప్‌కిన్‌ పేపర్‌ తీసి మెడచుట్టూ పెట్టుకున్నాడు.
దూరం నించి చూసిన మేనేజర్‌ వెయిటర్‌ని పిలిచి

“ఆ కస్టమర్‌కు ఏం కావాలో కనుక్కో” అన్నాడు.
వెయిటర్‌ రత్నాకర్‌ దగ్గరికి వచ్చి “ఎక్స్‌క్యూజ్‌మి సర్‌! కటింగా? షేవింగా?” అని అడిగాడు.
—————————————
కృష్ణారావు ఆఫీసుకు టెలిగ్రాం ఇచ్చాడు.
“డియర్‌ సర్‌! మా పాపకు ఒకటే జ్వరం. అందుకని రాత్రంతా నేను నర్సుతో బాటు వుండాల్సొచ్చింది. గ్రాంట్ మి వన్‌డే సీ యల్‌.

First Published:  6 Jun 2015 6:33 PM IST
Next Story