రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏసీబీ కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం విదితమే. రేవంత్‌కు బెయిలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాక ఆయన్ను చెంచలగూడ జైలుకు తరలించారు. జైలులో అధికారులు ఆయనకు అత్యంత భద్రత కలిగిన బ్యారెక్‌ను కేటాయించారు. అయితే చెంచల్‌గూడ జైలులో మరమ్మతులు జరుగుతున్నందున రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు మార్చాలని ఏసీబీని కోరుతూ అధికారులు […]
BY sarvi1 Jun 2015 9:33 AM IST
X
sarvi Updated On: 1 Jun 2015 11:04 AM IST
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏసీబీ కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం విదితమే. రేవంత్‌కు బెయిలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాక ఆయన్ను చెంచలగూడ జైలుకు తరలించారు. జైలులో అధికారులు ఆయనకు అత్యంత భద్రత కలిగిన బ్యారెక్‌ను కేటాయించారు. అయితే చెంచల్‌గూడ జైలులో మరమ్మతులు జరుగుతున్నందున రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు మార్చాలని ఏసీబీని కోరుతూ అధికారులు ఓ లిఖితపూర్వక విన్నపాన్ని ఏసీబీకి పంపారు.
Next Story