శ్రీమంతుడు టీజర్ అదుర్స్
తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా టీజర్ ను విడుదల చేశాడు మహేష్ బాబు. మొదట్నుంచి అంతా ఊహించినట్టుగానే సినిమాకు శ్రీమంతుడు అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేస్తూ ఇప్పటికే పోస్టర్ విడుదల చేసింది సినిమా యూనిట్. ఇప్పుడు అదే పేరుతో టీజర్ ను లాంచ్ చేసింది. టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోయాయి. సైకిల్ తొక్కుతూ వస్తున్న మహేష్ సరికొత్తగా కనిపించాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. టీజర్ ఇనిస్టెంట్ […]
BY admin31 May 2015 7:19 AM IST

X
admin Updated On: 31 May 2015 7:19 AM IST
తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా టీజర్ ను విడుదల చేశాడు మహేష్ బాబు. మొదట్నుంచి అంతా ఊహించినట్టుగానే సినిమాకు శ్రీమంతుడు అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేస్తూ ఇప్పటికే పోస్టర్ విడుదల చేసింది సినిమా యూనిట్. ఇప్పుడు అదే పేరుతో టీజర్ ను లాంచ్ చేసింది. టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోయాయి. సైకిల్ తొక్కుతూ వస్తున్న మహేష్ సరికొత్తగా కనిపించాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. టీజర్ ఇనిస్టెంట్ గా హిట్టయింది. మహేష్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Next Story