ఏపీ ఐటీ పాలసీ ఇండియాలోనే బెస్ట్: మంత్రి పల్లె
ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ బెస్ట్ అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ 21 రోజుల్లోనే 28 రకాల అనుమతులు ఇస్తామని పల్లె స్పష్టం చేశారు. భూమి రిజిస్ట్రేషన్, బదలాయింపు, విద్యుత్, తదితర చార్జీలు వంద శాతం తిరిగి చెల్లిస్తామన్నారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాకినాడలో ఐటీ డెవలప్ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు.
BY sarvi30 May 2015 4:40 AM GMT
X
sarvi Updated On: 30 May 2015 4:49 AM GMT

Next Story