Telugu Global
Others

హైదరాబాద్‌లో20 జంక్షన్లలో మల్టీలెవల్‌ ఫ్లైవోవర్లు

హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు మరింత చెక్‌ పెట్టే దిశలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. నగరంలో మెట్రో రైలు సేవలు మరో యేడాదిలో అందరికీ అందుబాటులోకి రానున్నప్పటికీ ట్రాఫిక్‌ను మరింత క్రమబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని 20 జంక్షన్లలో మల్టీలెవల్‌ ఫ్లైవోవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌ వ్యవహరించనున్నారు. 

First Published:  29 May 2015 6:56 PM IST
Next Story