సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త మలుపు
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2012 జూన్ 21న మహారాష్ట్ర సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైళ్లు కాలిపోయాయని, వీటిలో ఉన్న సల్మాన్ ఫైళ్ళు కూడా తగలబడి పోయాయని, దాంతో ఇప్పుడు తమ వద్ద సల్మాన్ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని మహా ప్రభుత్వం వెల్లడించింది. మద్యం మత్తులో సల్మాన్ వాహనం […]
BY Pragnadhar Reddy27 May 2015 7:10 PM IST

X
Pragnadhar Reddy Updated On: 28 May 2015 5:40 PM IST
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2012 జూన్ 21న మహారాష్ట్ర సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైళ్లు కాలిపోయాయని, వీటిలో ఉన్న సల్మాన్ ఫైళ్ళు కూడా తగలబడి పోయాయని, దాంతో ఇప్పుడు తమ వద్ద సల్మాన్ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని మహా ప్రభుత్వం వెల్లడించింది. మద్యం మత్తులో సల్మాన్ వాహనం నడిపి ఒక వ్యక్తి మృతికి కారణమైన కేసులో కోర్టు సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా.. ముంబై హైకోర్టు సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Next Story