Telugu Global
Cinema & Entertainment

  ట్విట్టర్ లో జెనీలియా కొడుకు హల్ చల్

జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ ల కొడుకు రియాన్ ట్విట్టర్ లో దుమ్ముదులుపుతున్నాడు. రియాన్ ఫొటో పెడితే చాలు లక్షల్లో లైకులు, అదే స్థాయిలో రీట్వీట్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఐశ్వర్యరాయ్ కూతురు ఈ స్టేటస్ ఎంజాయ్ చేసింది. ఐష్ కూతురు ఫొటో కోసం నెటిజన్లు ఎగబడ్డారు. కనిపిస్తే చాలు లైకులు కొట్టి పడేశారు. ప్రస్తుతం అలాంటి స్టార్ స్టేటస్ ను జెనీలియా కొడుకు రియాన్ అనుభవిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో మరో హల్ చల్ సృష్టించాడు రియాన్. తన […]

  ట్విట్టర్ లో జెనీలియా కొడుకు హల్ చల్
X
జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ ల కొడుకు రియాన్ ట్విట్టర్ లో దుమ్ముదులుపుతున్నాడు. రియాన్ ఫొటో పెడితే చాలు లక్షల్లో లైకులు, అదే స్థాయిలో రీట్వీట్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఐశ్వర్యరాయ్ కూతురు ఈ స్టేటస్ ఎంజాయ్ చేసింది. ఐష్ కూతురు ఫొటో కోసం నెటిజన్లు ఎగబడ్డారు. కనిపిస్తే చాలు లైకులు కొట్టి పడేశారు. ప్రస్తుతం అలాంటి స్టార్ స్టేటస్ ను జెనీలియా కొడుకు రియాన్ అనుభవిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో మరో హల్ చల్ సృష్టించాడు రియాన్. తన తండ్రి విలాశ్ రావ్ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు రితేష్. ఇందులో తాతకు నివాళ్లు అర్పించేలా రియాన్ ఫొటో కూడా ఉంది. ఈ ఫొటోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జెనీలియా కూడా ఉండడంతో.. నెటిజన్లు బాగానే లైక్ చేశారు. భవిష్యత్తులో ఈ బుడ్డోడు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
First Published:  28 May 2015 6:06 AM IST
Next Story