రాజమౌళి వెనుకంజకు సెక్యూరిటీయే కారణమా ?
ఈ నెల 31 న అవ్వాల్సిన ఆడియో లాంఛ్ ను సెక్యూరిటీ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఆడియో లాంచ్ కు ప్రభాస్ అభిమానులు భారీగా వస్తారని, పరిధి దాటిపొతుందని తెలిసి పొలీస్ వారు అభ్యంతరాలను వ్యక్తం చెసిన కారణంగా, ఆడియో లాంచ్ ను వాయిదా వేస్తునట్లు నిర్మాత శోభ యార్లగడ్డ తెలిపారు.. బాహుబలి తొలి భాగం 2 గంటల 35ని నిడివి ఉంటుందని సినిమా విడుదల […]

ఈ నెల 31 న అవ్వాల్సిన ఆడియో లాంఛ్ ను సెక్యూరిటీ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఆడియో లాంచ్ కు ప్రభాస్ అభిమానులు భారీగా వస్తారని, పరిధి దాటిపొతుందని తెలిసి పొలీస్ వారు అభ్యంతరాలను వ్యక్తం చెసిన కారణంగా, ఆడియో లాంచ్ ను వాయిదా వేస్తునట్లు నిర్మాత శోభ యార్లగడ్డ తెలిపారు..
బాహుబలి తొలి భాగం 2 గంటల 35ని నిడివి ఉంటుందని సినిమా విడుదల మాత్రం జులై లో ఉంటుందని రాజమౌలి తెలిపారు. జూన్ 1న సొమవారం ముంబై లో హిందీ ట్రైలర్ విడుదల చేస్తామని అన్నారు. అయితే ఆడియో విడుదల ఎప్పుడు వుంటుంది అనేది అధికారికంగా బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రకటించాల్పి వుంది.