Telugu Global
Cinema & Entertainment

కృతి సనన్ అంతా ఓపెన్ ....

ఎప్పుడు ఎవరితో రూమర్ పుట్టించేస్తారో అని బయపడే ఈ రోజుల్లో మహేష్ హీరోయిన్ మాత్రం అన్ని విషయాలు ఓపెన్ గానే చెప్పేస్తుంది. లవ్ గురించి అడిగినా, డేటింగ్ గురించి అడిగినా కాని మొహమాటం ఏమి లేకుండా చెప్పాలంటే కృతి కి ఎవరు సాటిరారు. డేటింగ్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు, ‘ఒకప్పుడు డేటింగ్‌ చేశాననీ, ఇప్పుడు మాత్రం ఖాళీ దొరక్క, అలాంటి విషయాలకు దూరంగా వున్నానని’ నిర్మొహమాటంగా చెప్పింది. బేసిక్ గా కృతి కి అబద్దాలు చెప్పడం […]

కృతి సనన్ అంతా ఓపెన్ ....
X

ఎప్పుడు ఎవరితో రూమర్ పుట్టించేస్తారో అని బయపడే ఈ రోజుల్లో మహేష్ హీరోయిన్ మాత్రం అన్ని విషయాలు ఓపెన్ గానే చెప్పేస్తుంది. లవ్ గురించి అడిగినా, డేటింగ్ గురించి అడిగినా కాని మొహమాటం ఏమి లేకుండా చెప్పాలంటే కృతి కి ఎవరు సాటిరారు. డేటింగ్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు, ‘ఒకప్పుడు డేటింగ్‌ చేశాననీ, ఇప్పుడు మాత్రం ఖాళీ దొరక్క, అలాంటి విషయాలకు దూరంగా వున్నానని’ నిర్మొహమాటంగా చెప్పింది. బేసిక్ గా కృతి కి అబద్దాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదట. అసలు డేటింగ్ అనేదో పెద్ద విషయమే కాదు అని అంటుంది.

ఇన్ని చెప్పినా కాని ఆ డేటింగ్ ఎవరితో చేసింది అనేది మాత్రం చెప్పకుండా తప్పించుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ తో ఈ ముద్దు గుమ్మ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల వాటిని పట్టించుకోవడం లేదట. దోచేయ్ సినిమా తర్వాత మరే సినిమాకి ఈ అమ్మడు సైన్ చేయలేదు ఇంకా, ఇక ఈసారి గ్యాప్ దొరికితే ఎవరితో డేటింగ్ కి వెళ్తుందో ఏంటో..!

First Published:  27 May 2015 10:26 AM IST
Next Story