Telugu Global
Others

మా మంత్రులకు జీతాల్లేవ్: బ్రిటన్‌ ప్రధాని

బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ దేశ ఆర్థిక స్థితిని చక్కబెట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తన ప్రభుత్వంలోని మంత్రులందరి జీతాలనూ స్తంభింప చేస్తున్నట్లు ప్రకటించారు. 2020 దాకా ఈ నిర్ణయం అమల్లో ఉండబోతోందని, దీని ద్వారా సంవత్సరానికి 8 లక్షల పౌండ్లు చొప్పున నాలుగేళ్లలో నాలుగు మిలియన్‌ పౌండ్ల దాకా దేశ ఖజానాకు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు. 2018-19 నాటికి లోటు బడ్జెట్‌ అన్నది లేకుండా చేయడంలో భాగంగా.. ఇలాంటివే మరెన్నో నిర్ణయాలు […]

బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ దేశ ఆర్థిక స్థితిని చక్కబెట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తన ప్రభుత్వంలోని మంత్రులందరి జీతాలనూ స్తంభింప చేస్తున్నట్లు ప్రకటించారు. 2020 దాకా ఈ నిర్ణయం అమల్లో ఉండబోతోందని, దీని ద్వారా సంవత్సరానికి 8 లక్షల పౌండ్లు చొప్పున నాలుగేళ్లలో నాలుగు మిలియన్‌ పౌండ్ల దాకా దేశ ఖజానాకు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు. 2018-19 నాటికి లోటు బడ్జెట్‌ అన్నది లేకుండా చేయడంలో భాగంగా.. ఇలాంటివే మరెన్నో నిర్ణయాలు తీసుకుంటామని కామెరూన్‌ ‘ది సండే టైమ్స్‌’కు రాసిన వ్యాసంలో వెల్లడించారు.

First Published:  24 May 2015 1:12 PM GMT
Next Story