ఆరుగురు చిన్నారుల జలసమాధి
కరీంనగర్ నగరానికి సమీపంలోని ఎల్ఎండీ డ్యామ్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. రామచంద్రాపురం కాలనీకి చెందిన ఆరుగరు చిన్నారులు క్రికెట్ ఆడేందుకు వెళ్ళారు. అక్కడ కొంచెం సేపు ఆడిన తర్వాత పక్కనే ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో దిగారు. డ్యామ్ సమీపంలో చిన్నారుల బట్టలు లభ్యమయ్యాయి. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆరుగురి మృతదేహాలు దక్కాయి. అయితే డ్యామ్‌లో శివసాయి, సతీష్, సుజిత్, ప్రద్యుమ్న, సౌమిత్, సుమిత్‌ల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. వీరిలో సౌమిత్, […]
BY sarvi24 May 2015 6:56 PM IST
X
sarvi Updated On: 25 May 2015 8:20 AM IST
కరీంనగర్ నగరానికి సమీపంలోని ఎల్ఎండీ డ్యామ్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. రామచంద్రాపురం కాలనీకి చెందిన ఆరుగరు చిన్నారులు క్రికెట్ ఆడేందుకు వెళ్ళారు. అక్కడ కొంచెం సేపు ఆడిన తర్వాత పక్కనే ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో దిగారు. డ్యామ్ సమీపంలో చిన్నారుల బట్టలు లభ్యమయ్యాయి. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆరుగురి మృతదేహాలు దక్కాయి. అయితే డ్యామ్‌లో శివసాయి, సతీష్, సుజిత్, ప్రద్యుమ్న, సౌమిత్, సుమిత్‌ల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. వీరిలో సౌమిత్, సుమిత్‌లు కవల పిల్లలని తెలిసింది. వీరంతా హైదరాబాద్‌కి చెందిన వారని చెబుతున్నారు.
Next Story