జర నవ్వండి ప్లీజ్ 92
హరి: అబ్బా! ఈ నాటకం చంపుతోంది. ఎప్పటికి ముగుస్తుందో గిరి: ఇంతకూ ఇది ఎప్పుడు మొదలైంది? హరి: నేను నిన్ననే వచ్చాను, నాకు తెలీదు. ————————————- “డాక్టర్! నాకెప్పుడూ నవ్వు వస్తూనే ఉంటుంది ఏం చెయ్యమంటారు? “టీవీలో సీరియల్స్ చూడు” ————————– రాజు: నేను మా అమ్మానాన్నల్ని ప్రపంచం చూడాలని అడిగాను రవి: వాళ్ళేం చేశారు? రాజు: నాకో అట్లాసు కొనిచ్చారు! ——————— రాజు: ప్రతి మంగళవారం మా నాన్న మేకపిల్లను మార్కెట్‌కి తీసుకెళతాడు. కానీ దాన్ని […]
హరి: అబ్బా! ఈ నాటకం చంపుతోంది. ఎప్పటికి ముగుస్తుందో
గిరి: ఇంతకూ ఇది ఎప్పుడు మొదలైంది?
హరి: నేను నిన్ననే వచ్చాను, నాకు తెలీదు.
————————————-
“డాక్టర్! నాకెప్పుడూ నవ్వు వస్తూనే ఉంటుంది ఏం చెయ్యమంటారు?
“టీవీలో సీరియల్స్ చూడు”
————————–
రాజు: నేను మా అమ్మానాన్నల్ని ప్రపంచం చూడాలని అడిగాను
రవి: వాళ్ళేం చేశారు?
రాజు: నాకో అట్లాసు కొనిచ్చారు!
———————
రాజు: ప్రతి మంగళవారం మా నాన్న మేకపిల్లను మార్కెట్‌కి తీసుకెళతాడు. కానీ దాన్ని అమ్మకుండానే తీసుకొస్తాడు.
రవి: ఎందుకని?
రాజు: ఎందుకంటే మార్కెట్‌కు మంగళవారం సెలవు!