ఏపీ ప్రత్యేక హోదాకు సిఫార్సు లేదు: జైట్లీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని తాము ప్రకటించినప్పటికీ 14వ ఆర్థిక సంఘం దీనికి సిఫార్సు చేయలేదని కేంద్ర మంత్రి ఆరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. అయితే దీనివల్ల ఏపీకి అన్యాయం జరగదని ఆయన అన్నారు. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోతున్నందున… దీనివల్ల ఏర్పడే లోటును తమ ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్రం అనేక రకాలుగా ఏపీకి సాయం చేస్తుందని, దీన్ని మరింత కొనసాగించి రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తామని జైట్లీ తెలిపారు.
BY sarvi23 May 2015 9:02 AM IST
X
sarvi Updated On: 23 May 2015 9:15 AM IST

Next Story