ఈసెట్‌లోనూ అమ్మాయిలదే పైచేయి
అనంతపురం: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- ఈసెట్- లో 91.7 శాతం మంది విజయం సాధించారు. ఏపీ ఈసెట్ ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి వైఎస్ ఛైర్మన్ విజయ్ ప్రకాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో అమ్మాయిలే పై చేయి సాధించారని విజయ్ ప్రకాష్ తెలిపారు. మొత్తం 37,026 మంది పరీక్ష రాయగా 33,952 మంది అర్హత సాధించారని ఆయన అన్నారు. ఈ పరీక్షకు హాజరైన అమ్మాయిల్లో 95 శాతం మంది, అబ్బాయిల్లో […]
BY sarvi21 May 2015 1:21 PM GMT
sarvi Updated On: 22 May 2015 5:57 AM GMT
అనంతపురం: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- ఈసెట్- లో 91.7 శాతం మంది విజయం సాధించారు. ఏపీ ఈసెట్ ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి వైఎస్ ఛైర్మన్ విజయ్ ప్రకాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో అమ్మాయిలే పై చేయి సాధించారని విజయ్ ప్రకాష్ తెలిపారు. మొత్తం 37,026 మంది పరీక్ష రాయగా 33,952 మంది అర్హత సాధించారని ఆయన అన్నారు. ఈ పరీక్షకు హాజరైన అమ్మాయిల్లో 95 శాతం మంది, అబ్బాయిల్లో 91 శాతం మంది అర్హత సాధించినట్టు ఆయన తెలిపారు.
Next Story