Telugu Global
Cinema & Entertainment

దీపిక ముద్దులకి అర్థం ఏమిటో..?

మాములుగా సినిమాలలో ముద్దు సీన్స్ కామన్ అయిపోయాయి ఈ మద్య. ఒక హీరో, హీరోయిన్ ముద్దు సన్నివేశం సినిమాలో ఉంటే అది ఆ సినిమాకు కాస్త కమర్షియల్ యాంగిల్‌లో యూజ్‌ అవుతుందని వాళ్ళ నమ్మకం. అది కాస్త ఇప్పుడు పబ్లిక్ లోనే ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కాని దీపిక పదుకునే మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తుంది. ఏకంగా తోటి హీరోయిన్స్ కి పబ్లిక్ గా కిస్‌లు ఇచ్చేస్తుంది. ఆమద్య ఒకసారి అనుష్క శర్మ […]

దీపిక ముద్దులకి అర్థం ఏమిటో..?
X
మాములుగా సినిమాలలో ముద్దు సీన్స్ కామన్ అయిపోయాయి ఈ మద్య. ఒక హీరో, హీరోయిన్ ముద్దు సన్నివేశం సినిమాలో ఉంటే అది ఆ సినిమాకు కాస్త కమర్షియల్ యాంగిల్‌లో యూజ్‌ అవుతుందని వాళ్ళ నమ్మకం. అది కాస్త ఇప్పుడు పబ్లిక్ లోనే ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కాని దీపిక పదుకునే మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తుంది. ఏకంగా తోటి హీరోయిన్స్ కి పబ్లిక్ గా కిస్‌లు ఇచ్చేస్తుంది. ఆమద్య ఒకసారి అనుష్క శర్మ నటించిన ‘ఎన్.హెచ్.10’ సినిమా చూసి, అనుష్క యాక్టింగ్‌కి ఫ్లాట్ అయిపోయి అందరి ముందు బుగ్గ పైన ముద్దు పెట్టేసింది. అది ఫస్ట్ టైం కదా అని అనుకుంటే, ‘పీకూ’ సినిమా సక్సెస్ మీట్ లో హాట్ బ్యూటీ అలియా భట్ ని గాఢంగా అల్లుకుపోయి ముద్దు పెట్టేసింది. ఇది చుసిన అందరు దీపిక కాస్త తేడా ఏమో అని అనుకున్నట్లు సమాచారం. తోటి హీరోయిన్స్ కి ఇలా తెగ ముద్దులు పెట్టేస్తున్న తన లవర్‌ని చూసి రణ‌వీర్‌ సింగ్ తన మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో మరి..?
First Published:  21 May 2015 10:18 AM IST
Next Story