జయ కేసు తీర్పుపై సుప్రీంలో కర్ణాటక అప్పీల్!
జయలలిత అక్రమాస్తుల కేసుపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల తమిళనాడు మాజీ సీఎం జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. కింది కోర్టు తీర్పుకు, హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఇచ్చిన తీర్పునకు మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల ఆధారంగానే సుప్రీంకోర్టులో ఆ తీర్పుపై అప్పీల్ చేయాలని […]
BY Pragnadhar Reddy17 May 2015 3:59 AM IST
X
Pragnadhar Reddy Updated On: 17 May 2015 3:02 PM IST
జయలలిత అక్రమాస్తుల కేసుపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల తమిళనాడు మాజీ సీఎం జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. కింది కోర్టు తీర్పుకు, హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఇచ్చిన తీర్పునకు మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల ఆధారంగానే సుప్రీంకోర్టులో ఆ తీర్పుపై అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
Next Story