సల్మాన్‌కు కోర్టులో చుక్కెదురు
అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్‌ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో విచారించిన ఐదుగురు సాక్షులను మళ్ళీ విచారించాలన్న సల్మాన్‌ఖాన్ పిటిషన్‌ను జోథ్‌పూర్ కోర్టు తోసిపుచ్చింది. ఒకసారి విచారించిన సాక్ష్యులను మళ్ళీ విచారించాల్సిన అవసరం తమకు కనిపించలేదని, అందువల్ల ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని న్యాయమూర్తి స్సష్టం చేశారు.
BY sarvi14 May 2015 4:37 AM IST
sarvi Updated On: 14 May 2015 12:39 PM IST

Next Story