కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ లియోన్
తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో అలజడి రేపుతున్న బాలీవుడ్ సెక్స్‌బాంబ్ సన్నీ లియోన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా? అవి కష్టాలతో పెట్టుకున్నవి కాదు. ఆనంద భాష్పాలు. వరుస విజయాలతో బాలీవుడ్లో దూసుకుపోతున్న సన్నీని పోర్న్‌స్టార్ అనే ముద్ర వీడటం లేదు. సమాజమంతా తనను అలాగే చూస్తున్నారని వాపోయింది. నా భర్త డేనియల్ మాత్రం నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని ఉద్వేగంగా చెప్పింది. బుధవారం సన్నీ పుట్టినరోజు. కానీ డేనియల్ కు అదేరోజు పనిఉండటంతో మంగళవారమే జరుపుకొన్నారట. […]
BY sarvi13 May 2015 1:49 AM IST
X
sarvi Updated On: 13 May 2015 4:32 AM IST
తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో అలజడి రేపుతున్న బాలీవుడ్ సెక్స్‌బాంబ్ సన్నీ లియోన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా? అవి కష్టాలతో పెట్టుకున్నవి కాదు. ఆనంద భాష్పాలు. వరుస విజయాలతో బాలీవుడ్లో దూసుకుపోతున్న సన్నీని పోర్న్‌స్టార్ అనే ముద్ర వీడటం లేదు. సమాజమంతా తనను అలాగే చూస్తున్నారని వాపోయింది. నా భర్త డేనియల్ మాత్రం నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని ఉద్వేగంగా చెప్పింది. బుధవారం సన్నీ పుట్టినరోజు. కానీ డేనియల్ కు అదేరోజు పనిఉండటంతో మంగళవారమే జరుపుకొన్నారట. భర్తకు తనపై ఉన్న ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంది సన్నీలియోన్..!భర్త ప్రేమలో తడిసిపోతూ..! జిస్మ్-2తో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ పోర్న్‌స్టార్‌కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
Next Story