మియాపూర్‌లో కారు బీభత్సం... ఇద్దరి మృతి
హైదరాబాద్‌లోని నగరశివార్లలోని మియాపూర్‌లో వేగంగా వస్తున్న ఓ కారు బీభత్సం సృష్టించింది. పాదచారులను కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ అనూహ్య సంఘటనకు పాదచారులు బెంబేలెత్తారు.
BY Pragnadhar Reddy13 May 2015 1:55 AM IST
Pragnadhar Reddy Updated On: 14 May 2015 1:17 AM IST

Next Story