అస్తమిస్తున్న ‘నీలి’ సూర్యుడు
కొండల నడుమ అస్తమిస్తున్న సూర్యుడిని ఎన్నోసార్లు చూసుంటాం.. కనువిందు చేసే ఆ దృశ్యం కనులముందు కనిపించినప్పుడల్లా ఆదొక సుందర స్వప్నం. అదే సూర్యుడు నీలి వర్ణంలో కనిపిస్తే… అంతకన్నా అద్భుతం మరొకటి ఉంటుందా?… ఇలా నీల వర్ణంలో మాత్రం చూసే ఆవకాశమే లేదు కదూ… దీన్ని చూడాలంటే అంగారకుడిపైకి వెళ్లాలి మరి. అవును.. అంగారకుడిపై అస్తమిస్తున్న సూర్యుడిని నాసా మార్స్ రోవర్ ఇదిగో ఇలా కెమెరాలో బంధించి పంపించింది. అంతకుముందే అక్కడ చెలరేగిన ధూళి తుపాన్ కాస్త […]
BY sarvi12 May 2015 5:59 AM IST
X
sarvi Updated On: 12 May 2015 6:29 AM IST
కొండల నడుమ అస్తమిస్తున్న సూర్యుడిని ఎన్నోసార్లు చూసుంటాం.. కనువిందు చేసే ఆ దృశ్యం కనులముందు కనిపించినప్పుడల్లా ఆదొక సుందర స్వప్నం. అదే సూర్యుడు నీలి వర్ణంలో కనిపిస్తే… అంతకన్నా అద్భుతం మరొకటి ఉంటుందా?… ఇలా నీల వర్ణంలో మాత్రం చూసే ఆవకాశమే లేదు కదూ… దీన్ని చూడాలంటే అంగారకుడిపైకి వెళ్లాలి మరి. అవును.. అంగారకుడిపై అస్తమిస్తున్న సూర్యుడిని నాసా మార్స్ రోవర్ ఇదిగో ఇలా కెమెరాలో బంధించి పంపించింది. అంతకుముందే అక్కడ చెలరేగిన ధూళి తుపాన్ కాస్త నెమ్మదించిన తర్వాత తీసిన చిత్రమిది. పసుపు, దానిమ్మ రంగులు కలగలిసినట్లున్న మబ్బుల మధ్య నీలం రంగులో సూర్యుడు ఎంత బాగున్నాడో చూడండి!
Next Story