తమన్నా లెక్క ప్రకారమే చేస్తుందట..
యాక్టింగ్ లో తమన్నా ఎవరీకి తీసిపోదు. కొన్ని సందర్బాలో హీరోను డామినేట్ చేయగల నటి. ఇక ఫ్యాషన్ విషయంలోను ఎప్పుడు అప్ డేట్ అవుతుంటుంది. మరి గ్లామర్ ప్రపంచంలో ఇంతకు మించి ఏమి కావాలి. ఈ ప్రశ్న ను తమన్నాను అడిగితే మాత్రం ఇంకా చాల కావాలి అంటోంది. సినిమా పరిశ్రమ అంటేసే కొత్తదననీకి కేరాఫ్ గా ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచి నిరంతరం మారుతుంటుంది. ఎప్పుడు ఎలా వుంటుందో తెలియదు. అందుకే వారీ అభిరుచికి తగ్గట్లు అవుట్ […]
BY Pragnadhar Reddy11 May 2015 6:08 AM IST
X
Pragnadhar Reddy Updated On: 11 May 2015 6:08 AM IST
యాక్టింగ్ లో తమన్నా ఎవరీకి తీసిపోదు. కొన్ని సందర్బాలో హీరోను డామినేట్ చేయగల నటి. ఇక ఫ్యాషన్ విషయంలోను ఎప్పుడు అప్ డేట్ అవుతుంటుంది. మరి గ్లామర్ ప్రపంచంలో ఇంతకు మించి ఏమి కావాలి. ఈ ప్రశ్న ను తమన్నాను అడిగితే మాత్రం ఇంకా చాల కావాలి అంటోంది. సినిమా పరిశ్రమ అంటేసే కొత్తదననీకి కేరాఫ్ గా ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచి నిరంతరం మారుతుంటుంది. ఎప్పుడు ఎలా వుంటుందో తెలియదు. అందుకే వారీ అభిరుచికి తగ్గట్లు అవుట్ పుట్ స్క్రీన్ మీద చూపిస్తుండాలట. ప్రస్తుతం బెంగాల్ టైగర్, బాహుబలి, నాగార్జున, కార్తీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. మొత్తం మీద తను చేసిన ఏది చేసిన ఒక లెక్క ప్రకారమే చేస్తుందట. లెక్క తప్పితే చాల తేడాలోస్తాయట.! సో సినిమా లెక్కల్నీ మిల్కీ బ్యూటీ బాగానే వంట బట్టించుకుందండోయ్.!
Next Story