Telugu Global
Cinema & Entertainment

"గబ్బర్ ఈజ్ బ్యాక్" నిర్మాతకు లీగన్ నోటీసులు

వైద్య వృత్తిని కించపరిచే విధంగా ‘ గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్ర్రాన్ని నిర్మించారని మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ లీలా తెలిపారు. ఈ విషయాన్నీ కేంద్ర ప్రసార శాఖా మంత్రికి తెలియజేసామని, అదే విధంగా సెన్సార్ బోర్డుకు కూడా తెలియజేసామని ఆయన తెలిపారు. పవిత్రమైన వైద్యవృత్తిని కించపరిచేలా నటించినందుకు, నిర్మించినందుకు సినిమా హీరో అక్షయ్ కుమార్ కు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కి లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైద్య వృత్తి […]

గబ్బర్ ఈజ్ బ్యాక్ నిర్మాతకు లీగన్ నోటీసులు
X

వైద్య వృత్తిని కించపరిచే విధంగా ‘ గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్ర్రాన్ని నిర్మించారని మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ లీలా తెలిపారు. ఈ విషయాన్నీ కేంద్ర ప్రసార శాఖా మంత్రికి తెలియజేసామని, అదే విధంగా సెన్సార్ బోర్డుకు కూడా తెలియజేసామని ఆయన తెలిపారు. పవిత్రమైన వైద్యవృత్తిని కించపరిచేలా నటించినందుకు, నిర్మించినందుకు సినిమా హీరో అక్షయ్ కుమార్ కు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కి లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైద్య వృత్తి ఇతర వృత్తులతో భిన్నమైనదని కించపరిచేలా ఉన్న దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

First Published:  11 May 2015 3:03 PM IST
Next Story