శశి కపూర్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రధానం...
భారతీయ సినిమా రంగంలో అత్యన్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను బాలీవుడ్ సీనియర్ నటుడు శశికపూర్ కు ప్రధానంచేశారు. ఆదివారం ముంబై పృథ్వీ థియేటర్ లో ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవార్డు ను శశికపూర్ కు ప్రధానం చేశారు. శశికపూర్ ఒక ఆల్ రౌండర్ అని ప్రశంసించారు. ప్రతిభా వంతమైన నటుల్ని అందిస్తున్న కపూర్ వంశానీకి ఇది చివరి పురస్కారం కాదు […]
BY Pragnadhar Reddy11 May 2015 5:41 AM IST

X
Pragnadhar Reddy Updated On: 11 May 2015 10:25 AM IST
భారతీయ సినిమా రంగంలో అత్యన్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను బాలీవుడ్ సీనియర్ నటుడు శశికపూర్ కు ప్రధానంచేశారు. ఆదివారం ముంబై పృథ్వీ థియేటర్ లో ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవార్డు ను శశికపూర్ కు ప్రధానం చేశారు. శశికపూర్ ఒక ఆల్ రౌండర్ అని ప్రశంసించారు. ప్రతిభా వంతమైన నటుల్ని అందిస్తున్న కపూర్ వంశానీకి ఇది చివరి పురస్కారం కాదు మరెన్నో వస్తాయని తెలిపారు. పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్ ల తరువాత ఈ పురస్కారని అందుకున్న మూడో కపూర్ వంశస్తుడు శశికపూర్ కావడం విశేషం. కపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు , అమితాబ్, వహీదా రెహ్మాన్, షబానా అజ్మీ, జీనత్ అమన్, సుప్రియ, నీతూ సింగ్ లు అటెండ్ అయ్యారు.
Next Story