విదేశాల్లో రామ్ చరణ్ షూటింగ్ ప్రారంభం
రామ్ చరణ్ తేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ మే 16 నుంచి విదేశాల్లో ప్రారంభమవుతుంది. 20 నుంచి 25 రోజుల వరకూ జరిగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
BY admin10 May 2015 7:46 AM IST

X
admin Updated On: 10 May 2015 7:46 AM IST

Next Story