వీఆర్‌కు ఇద్దరు పోలీసు అధికారులు
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు మండల వైసీపీ నేత ప్రసాద్‌రెడ్డి హత్యోదంతాన్ని డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌లను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రాప్తాడు పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోనే వైసీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపిన విషయం విదితమే. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోపాటు వారి కదలికలపై నిఘా ఉంచలేకపోవడాన్ని బాధ్యతా రాహిత్యంగా పరిగణించి […]
BY Pragnadhar Reddy1 May 2015 1:09 PM GMT
Pragnadhar Reddy Updated On: 2 May 2015 12:44 AM GMT
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు మండల వైసీపీ నేత ప్రసాద్‌రెడ్డి హత్యోదంతాన్ని డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌లను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రాప్తాడు పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోనే వైసీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపిన విషయం విదితమే. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోపాటు వారి కదలికలపై నిఘా ఉంచలేకపోవడాన్ని బాధ్యతా రాహిత్యంగా పరిగణించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story