Telugu Global
Others

పదేళ్ళ ముందే క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు

మన శరీరంలోని కోమ్రోజోములకు చివర్లో మూతలా టెలోమేర్స్ అనేవి ఉంటాయి. మన వయసు పెరిగే కొద్దీ వాటి పొడవు తగ్గిపోతుంటుంది. అవి క్షీణిస్తూ ఉంటాయి. అవి క్షీణించవలసిన దాని కన్నా ఎక్కువగా క్షీణిస్తే డయాబెటిస్‌, అల్జీమర్స్, లాంటి వ్యాధులొస్తాయి. అలా కాకుండా విపరీతంగా క్షీణిస్తే కాన్యర్‌ లాంటి వ్యాధులు వస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పదిహేనేళ్ళ పాటు టెలోమేర్స్ క్రమంగా క్షీణిస్తే ఎంత వాటి సైజ్‌ తగ్గుతుందో, అంతే క్షీణత అతి కొద్ది కాలంలో వస్తే క్యాన్సర్‌ వచ్చే అవకాశం […]

పదేళ్ళ ముందే క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు
X

మన శరీరంలోని కోమ్రోజోములకు చివర్లో మూతలా టెలోమేర్స్ అనేవి ఉంటాయి. మన వయసు పెరిగే కొద్దీ వాటి పొడవు తగ్గిపోతుంటుంది. అవి క్షీణిస్తూ ఉంటాయి. అవి క్షీణించవలసిన దాని కన్నా ఎక్కువగా క్షీణిస్తే డయాబెటిస్‌, అల్జీమర్స్, లాంటి వ్యాధులొస్తాయి. అలా కాకుండా విపరీతంగా క్షీణిస్తే కాన్యర్‌ లాంటి వ్యాధులు వస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

పదిహేనేళ్ళ పాటు టెలోమేర్స్ క్రమంగా క్షీణిస్తే ఎంత వాటి సైజ్‌ తగ్గుతుందో, అంతే క్షీణత అతి కొద్ది కాలంలో వస్తే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇందుకు సంబంధించిన రక్తపరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. దాంతో 10,12 ఏళ్ళ ముందుగానే క్యాన్సర్‌ రాబోతుందని గుర్తించవచ్చు.

First Published:  2 May 2015 5:46 AM IST
Next Story