Telugu Global
NEWS

హీరో శివాజీకి చేదు అనుభవం

రాజమండ్రి : సినీనటుడు శివాజీకి రాజమండ్రిలో చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ నేత సోము వీర్రాజుపై అనుచిత‌ వ్యాఖ్యలు చేశార‌ని, ఇందుకు శివాజీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో శివాజీ బస చేసిన షెల్టాన్‌ హోటల్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం శివాజీ నెల రోజుల నుంచి జిల్లాల ప‌ర్య‌టన‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. తాను బీజేపీలో ఉన్న‌ట్టు చెబుతున్న శివాజీ ఆ పార్టీపైన‌, నాయ‌కుల పైన […]

shivajiరాజమండ్రి : సినీనటుడు శివాజీకి రాజమండ్రిలో చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ నేత సోము వీర్రాజుపై అనుచిత‌ వ్యాఖ్యలు చేశార‌ని, ఇందుకు శివాజీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో శివాజీ బస చేసిన షెల్టాన్‌ హోటల్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం శివాజీ నెల రోజుల నుంచి జిల్లాల ప‌ర్య‌టన‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. తాను బీజేపీలో ఉన్న‌ట్టు చెబుతున్న శివాజీ ఆ పార్టీపైన‌, నాయ‌కుల పైన విశ్వాసం లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కొంత‌మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఆయ‌న‌కు ఎక్క‌డికి వెళ్ళినా చుక్కెదుర‌వుతోంది. రాజ‌మండ్రిలో కూడా అదే అనుభ‌వం ఎదురైంది.
First Published:  26 April 2015 8:26 PM IST
Next Story