ఔటర్‌పై సజీవ దహనం
రంగారెడ్డి మేడ్చెల్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదం ఒకరి సజీవ దహనానికి కారణమైంది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అప్పటికీ కారు అదుపులోకి రాకపోవడంతో పక్కనే ఉన్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సజీవ దహనమై పోయారు. కారు పూర్తిగా కాలిపోయింది. ఇన్నోవా వాహనం బాగా ధ్వంసమైపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి పంపారు.
BY Pragnadhar Reddy22 April 2015 5:50 AM IST
Pragnadhar Reddy Updated On: 22 April 2015 10:54 AM IST

Next Story