యోగా గురువుకు 400 ఎకరాల పందేరం
మూలపాడులో యోగా గురువు జగ్గి వాసుదేవ్‌కు.. 400 ఎకరాల స్థలం కేటాయించడంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు యోగా శిక్షణ ఇస్తే వందల ఎకరాల స్థలాన్ని ఎలా కట్టబెడతారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, భూ కేటాయింపులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు సైతం జగ్గివాసుదేవ్‌కు దండాలు పెడుతూ, స్వాగతాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు.
BY Pragnadhar Reddy18 April 2015 6:33 AM IST
X
Pragnadhar Reddy Updated On: 18 April 2015 6:49 AM IST

Next Story