ప్రధాని మోడీకి కెనడా కోర్టు సమన్లు..
మోడీ కెనడా యాత్ర సంధర్బంగా అమెరికా, ఇంగ్లాండ్ తనకు వీసా నిరాకరించినా, కెనడా తనకు వీసా ఇచ్చి గౌరవించిందని కెనడాను ప్రశంసించిన రోజునే ఓ కెనడా కోర్టు మోడీకి సమన్లు జారీ చేసింది. 2002 లో గుజరాత్ మత కలహాల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎస్.ఎఫ్.జె అనే సంస్థ వేసిన లా సూట్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మోడీకి సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను […]

మోడీ కెనడా యాత్ర సంధర్బంగా అమెరికా, ఇంగ్లాండ్ తనకు వీసా నిరాకరించినా, కెనడా తనకు వీసా ఇచ్చి గౌరవించిందని కెనడాను ప్రశంసించిన రోజునే ఓ కెనడా కోర్టు మోడీకి సమన్లు జారీ చేసింది. 2002 లో గుజరాత్ మత కలహాల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎస్.ఎఫ్.జె అనే సంస్థ వేసిన లా సూట్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మోడీకి సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను అందజేయకుండా కెనడా అటార్ని జనరల్ ఆపేశారు.