జక్కన కూడా సెంటిమెంట్స్ ఫాలో అవుతారా ?
ప్రభాస్, రానా, అనుష్క లతో రాజమౌళి తీస్తున్న 200 కోట్ల సినిమా బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాక , జులై రిలీజ్ కి వెళ్ళింది, వానా కాలంలో ఇంత పెద్ద సినిమా రిలీజ్ కరెక్టేనా అని బయ్యర్ల లో సందేహాలు ఉన్నప్పటికి, రాజమౌళి జులై సెంటిమెంట్ తలుచుకుని కాస్త ఊరట పొందుతున్నారు. 2003 జులై లో సింహాద్రి వచ్చింది, 2010 లో మగధీర , 2011 లో మర్యాద రామన్న, 2012 లో ఈగ […]

ప్రభాస్, రానా, అనుష్క లతో రాజమౌళి తీస్తున్న 200 కోట్ల సినిమా బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాక , జులై రిలీజ్ కి వెళ్ళింది, వానా
కాలంలో ఇంత పెద్ద సినిమా రిలీజ్ కరెక్టేనా అని బయ్యర్ల లో సందేహాలు ఉన్నప్పటికి, రాజమౌళి జులై సెంటిమెంట్ తలుచుకుని కాస్త ఊరట పొందుతున్నారు. 2003 జులై లో సింహాద్రి వచ్చింది, 2010 లో మగధీర , 2011 లో మర్యాద రామన్న, 2012 లో ఈగ … అన్నీ జులై రిలీజులే. అన్నీ బ్లాక్ బస్టర్లే. అసలా సెంటిమెంట్ తోనే రాజమౌళి బాహుబలి జులై లో విడుదల చేయడానికి ప్లాన్ చేశాడట.