శివకి అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ..
పాతికేళ్ల కిందట శివ సినిమా తీయడానికి లక్షల్లోనే ఖర్చయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తొలి సినిమా కూడా కావడం, నాగార్జున సొంత మూవీ కూడా కావడం, మిగతా యూనిట్ సభ్యులంతా నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో సినిమా నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి అత్యధిక లాభాలు అందుకున్నాడు అప్పట్లో. అలనాటి ఆ చిత్రరాజాన్ని ఇప్పటితరానికి హైటెక్ లెవెల్లో అందించడానికి సిద్ధమయ్యారు నాగ్. శివ సినిమా డిజిటలైజేషన్ కోసం […]

పాతికేళ్ల కిందట శివ సినిమా తీయడానికి లక్షల్లోనే ఖర్చయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తొలి సినిమా కూడా కావడం, నాగార్జున సొంత మూవీ కూడా కావడం, మిగతా యూనిట్ సభ్యులంతా నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో సినిమా నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి అత్యధిక లాభాలు అందుకున్నాడు అప్పట్లో. అలనాటి ఆ చిత్రరాజాన్ని ఇప్పటితరానికి హైటెక్ లెవెల్లో అందించడానికి సిద్ధమయ్యారు నాగ్. శివ సినిమా డిజిటలైజేషన్ కోసం ఏకంగా 5కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చు అయితే బాగానే పెట్టారు కానీ ఆ పెట్టిన డబ్బు తిరిగొస్తుందా అనేదే ఇప్పుడు సమస్య.