పులి పంజా విసరడానికి రెడీ..!
రవితేజ చిత్రం అంటే ప్రేక్షకుల్లో ఏ విధమైన అంచనాలు ఉంటాయో తెలిసిందే. సునామీ లాంటి ఎనర్జీ.. హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు.. వినోదం అన్నికలగలిపితే రవితేజ.. గత యేడాది పవర్ చిత్రంతో పవర్ చూపించిన రవితేజ తాజాగా సంపత్ నంది డైరెక్షన్లో బెంగాల్ టైగర్ చిత్రం చేస్తున్నాడు. తమన్నా, రాసిఖన్నా హీరోయిన్స్. కెకె రాధామోన్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటిలో జరుగుతుంది. వచ్చెనెల 6 వరకు ఈ షూటింగ్ కంటిన్యూ […]
BY Pragnadhar Reddy11 April 2015 1:03 PM IST

X
Pragnadhar Reddy Updated On: 12 April 2015 4:35 AM IST
రవితేజ చిత్రం అంటే ప్రేక్షకుల్లో ఏ విధమైన అంచనాలు ఉంటాయో తెలిసిందే. సునామీ లాంటి ఎనర్జీ.. హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు.. వినోదం అన్నికలగలిపితే రవితేజ.. గత యేడాది పవర్ చిత్రంతో పవర్ చూపించిన రవితేజ తాజాగా సంపత్ నంది డైరెక్షన్లో బెంగాల్ టైగర్ చిత్రం చేస్తున్నాడు. తమన్నా, రాసిఖన్నా హీరోయిన్స్. కెకె రాధామోన్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటిలో జరుగుతుంది. వచ్చెనెల 6 వరకు ఈ షూటింగ్ కంటిన్యూ అవుతుందని టాక్. పులి పంజా విసిరితే ఎలా తిరుగు ఉండదో.. అలాగే రవితేజ క్యారెక్టరైజేషన్ ఉంటుందన్నారు డైరెక్టర్. అన్నట్లు బెంగాల్ టైగర్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా దర్శక నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. ఈ యేడాది సెప్టెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారని తెలిపారు.
Next Story