కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు బాలీవుడ్ ప్రేమ జంట..
68వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్ పాల్గొనబోతున్నారు.రణబీర్ కపూర్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన “బాంబే వెల్వెట్”చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇదే కార్యక్రమంలో ఫ్రెంచ్ రివేరాను స్పాన్సర్ చేస్తున్న ఓ బ్యూటీ బ్రాండ్ కు కత్రీనా కైఫ్ అబాంసిడర్ గా ఉన్నారు. ఈ బ్రాండ్ తరపున కత్రీనా రెడ్ కార్పెట్ పై నడవబోతున్నారు. మొత్తం మీద […]

68వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్ పాల్గొనబోతున్నారు.రణబీర్ కపూర్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన “బాంబే వెల్వెట్”చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇదే కార్యక్రమంలో ఫ్రెంచ్ రివేరాను స్పాన్సర్ చేస్తున్న ఓ బ్యూటీ బ్రాండ్ కు కత్రీనా కైఫ్ అబాంసిడర్ గా ఉన్నారు. ఈ బ్రాండ్ తరపున కత్రీనా రెడ్ కార్పెట్ పై నడవబోతున్నారు. మొత్తం మీద ఈ ప్రేమ జంట ఈ ఫిలిం ఫెస్టివల్లో అభిమానులందరిని అలరించబోతున్నారనమాట…