జర నవ్వండి ప్లీజ్ 21
చేయని తప్పు రాము: అమ్మా! నేను చెయ్యని తప్పుకు టీచర్ నన్ను దండించారు తల్లి: ఏమిటది? రాము: హోంవర్క్! ************ అతి తెలివి మొదటి వ్యక్తి: ఎందుకు ఎప్పుడూ నోట్‌బుక్ పెట్టుకుని వుంటావు? రెండో వ్యక్తి: ఏదైనా కారు నన్ను గుద్దితే నెంబర్‌నోట్ చేద్దామని ************* పని ఇంజనీర్: నువ్వు పని చేసేటప్పుడు స్మోకింగ్ చెయ్యకూడదు తెలుసా? అసిస్టెంట్: నేను పనిచేస్తున్నానని మీతో ఎవరన్నారు? ************ వృథా తండ్రి: నీకు నెలకు వెయ్యి రూపాయిలిస్తాను. దురలవాట్లు మానుకో. […]
చేయని తప్పు
రాము: అమ్మా! నేను చెయ్యని తప్పుకు టీచర్ నన్ను దండించారు
తల్లి: ఏమిటది?
రాము: హోంవర్క్!
************
అతి తెలివి
మొదటి వ్యక్తి: ఎందుకు ఎప్పుడూ నోట్‌బుక్ పెట్టుకుని వుంటావు?
రెండో వ్యక్తి: ఏదైనా కారు నన్ను గుద్దితే నెంబర్‌నోట్ చేద్దామని
*************
పని
ఇంజనీర్: నువ్వు పని చేసేటప్పుడు స్మోకింగ్ చెయ్యకూడదు తెలుసా?
అసిస్టెంట్: నేను పనిచేస్తున్నానని మీతో ఎవరన్నారు?
************
వృథా
తండ్రి: నీకు నెలకు వెయ్యి రూపాయిలిస్తాను. దురలవాట్లు మానుకో.
కొడుకు: దురలవాట్లు లేకుంటే నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలు ఏం చేసుకోవాలి? ************
కొలత
మీ ఇల్లు స్టేషన్‌కు ఎంత దూరం?
నువ్వు పరిగెత్తగలిగితే ఐదు నిమిషాలే!