శర్వానంద్ తో మేర్లపాక గాంధీ సినిమా..
వెంకటాద్రి ఎక్సప్రెస్ వంటి హిట్ సినిమా తీసిన మేర్లపాక గాంధీ రెండవ సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య కాలంలో సుశాంత్’తో సినిమా అని వార్తలు వచ్చినా, ఇప్పుడు మాత్రం శర్వానంద్ తో సినిమా నిర్ణయం అయ్యింది. గతంలో శర్వానంద్’తో రన్ రాజా రన్ తీసిన యూ.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
BY Pragnadhar Reddy29 March 2015 5:43 AM IST

X
Pragnadhar Reddy Updated On: 29 March 2015 5:49 AM IST

Next Story