"ఉత్తమ్ విలన్" సినిమాకి హైదరాబద్ లో కమల్ హాసన్ డబ్బింగ్
కమల్ హాసన్ హీరోగా, మరో నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో నిర్మించిన “ఉత్తమ్ విలన్” సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుంది. తెలుగులో ఏ ప్రొడ్యూసర్ డబ్ చేస్తాడనేది తెలియక ఇంతకాలం ఆగింది. అయితే సి.కళ్యాణ్ ఈ సినిమాని తెలుగులో హక్కులు తీసుకున్నారు. తెలుగు వెర్షన్ కు కమల్ హాసన్ తనపాత్రకు తానే హైదరాబాద్ లో ఓ డబ్బింగ్ ధియేటర్లో డబ్బింగ్ చెబుతున్నాడు.
BY Pragnadhar Reddy29 March 2015 2:05 PM IST

X
Pragnadhar Reddy Updated On: 30 March 2015 10:17 AM IST

Next Story