కన్నడంలో "గీతాంజలి"
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించి, హిట్టైన సినిమా “గీతాంజలి”ని కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. దండు పాళ్యం సినిమాతో దక్షిణ భారత సినిమా ఇండస్ట్రిని ఆకట్టుకున్న శ్రీనివాసరాజు కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా హిందిలో కూడా రీమేక్ చేయబోతున్నారట.
BY Pragnadhar Reddy29 March 2015 11:58 AM IST

X
Pragnadhar Reddy Updated On: 29 March 2015 12:14 PM IST

Next Story